Posts

Showing posts from August, 2020

ప్రేమ...

నాకున్న అవగాహనను ఉపయోగించి ప్రేమ అంటే ఏంటి అనే ప్రశ్నకు సమాధానం కోసం ఆలోచించానను. ఆ ఆలోచనల సారాంశమే ఈ సంచిక.. “ప్రేమ”. ప్రేమని మనం ఇన్ని రోజులు తప్పుగా ఎందుకు అర్థం చేసుకున్నాము.. అసలు ప్రేమ అంటే ఏమిటి వంటి అంశాలను ఈ సంచికలో ప్రస్తావిస్తాను. ఇప్పటివరకు చాలా మంది సాధారణంగా అనుకుంటున్నట్లుగా ప్రేమ అనేది ఒక భావోద్వేగం కాదు. భావోద్వేగాలకి ఒక కారణం ఉంటుంది, ఒక మాతృక ఉంటుంది. ఉదాహరణకి, కోపం అనే భావోద్వేగానికి లోనవడానికి ఒక బలమైన కారణం ఉండాలి. ఎదుటి వ్యక్తి మన మాట వినకపోవడమో, మనకి నచ్చని పని చేయడమో మనకి కోపాన్ని కలిగించవచ్చు. అలాగే మనం కోరుకున్నవి   నేరవేరనప్పుడు బాధ, నచ్చనివి చూసినప్పుడు అసహ్యం.. ఇలాగే ప్రతి భావోద్వేగానికి ఒక కారణం ఉంటుంది. కానీ ప్రేమ అలా కాదు. ప్రతి భావానికి ఒక వ్యక్తీకరణ ఉంటుంది.   కానీ , ప్రేమ యొక్క వ్యక్తీకరణ భావోద్వేగాల ఫలితంగా రాదు. ప్రేమ అనేది ఆహ్లాదకరమైన లేదా శాంతమైన స్వభావం యొక్క వ్యక్తీకరణ. ముఖ్యంగా , ఇష్టానికి ప్రేమకి మధ్య ఉన్న భేదాన్ని గ్రహించాలి. గౌతమ బుద్ధుడు చెప్పినట్లుగా భావింపబడుతున్న ఒక   ప్రసిద్ధ మాట "మీరు పువ్వును ఇష్టపడితే , మీరు దానిని...

How we misunderstood love for so long...!

The title of the post kind of declares that we have been misunderstanding what love is from a long time. Why am I so sure of it? I will try to put my perspective about love and what made me write those lines.   Since, we started with the word misunderstanding, let us see the actual dictionary meaning of love. According to the Oxford dictionary, Love means " a very strong feeling of liking and caring for somebody/something, especially a member of your family or a friend." It clearly says it as a feeling towards a person most likely from the family member or a friend. Let us also make sure what Love is not. Some people may think it as an emotion, it is not. It is an expression. So, what is an expression? It is the way you express it or display it. An expression can spring from an emotion or it can come by nature. You can have emotions of anger and you express it by being angry. Similarly, you can be unpleasant and express it in sadness. But, the expression of love is not as a r...